పెట్రోస్కామ్ కేసులన్నీఒకే కోర్టుకు
న్యూఢిల్లీః పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లన్నింటినీ ఒకే కోర్టులో విచారించేందుకు వీలుగా తగిన ఆదేశాలు జారీచేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం స్వయంగా ఈ మేరకు పిటిషన్ దాఖలు చేస్తుందా లేక పెట్రోలియం సంస్థలే దాఖలు చేస్తాయా అన్న విషయం మాత్రం తెలియలేదు.












Click it and Unblock the Notifications
