వాజ్‌పేయి అమెరికా పర్యటన
న్యూయార్క్: భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన చేసే అవకాశాలున్నాయి. అమెరికాలోసెప్టెంబర్ 11వ తేదీ తీవ్రవాదుల దాడి వార్షిక కార్యక్రమం సందర్భంగా వాజ్‌పేయి ఈ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా జనరల్‌అసెంబ్లీనుద్దేశించి సెప్టెంబర్ 13వ తేదీన ప్రసంగిస్తారు. అధ్యక్షుడు జార్జి బుష్‌తో విస్తృతస్థాయి చర్చలు జరుపుతారు.












Click it and Unblock the Notifications
