కోస్తా ఆంధ్రలోభారీ వర్ష సూచన
విశాఖపట్నంః బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్రకు చేరువగా బుధవారం మరో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం వున్నదనివిశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బుధవారం రాత్రి నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పడుతున్నారు. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నయని అధికారులువివరించారు.












Click it and Unblock the Notifications
