బాబు బృందం ఆర్ట్ ఆఫ్ లివింగ్
హైదరాబాద్‌ః ఆకస్మిక తనిఖీలు, ప్రజాసేవ,ఫైళ్ళతో నిరంతరం బిజీగా వుండే చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులకు శనివారంస్పెషల్ డే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రవిశంకర్ శనివారం చంద్రబాబు బృందంతో భేటీ అయ్యారు. దైనందిన జీవితంలో ఒత్తళ్ళ నుంచి ఎలా బయటపడాలి... యోగం, ధ్యానంవికాసానికి ఎలా తోడ్పడతాయి అనే అంశాలపై రవిశంకర్ చంద్రబాబు, మంత్రులతో ముచ్చటించారు.
ఒక రాజకీయ పార్టీ రవిశంకర్ వంటి ఆధ్యాత్మక గురువుల బోధలను వినడంఅరుదైన విషయం. రవిశంకర్ తో పాటు బ్రహ్మకుమారి సమాజంతో కూడా చంద్రబాబుకు మంచి సంబంధాలున్నవిషయంవిదితమే.












Click it and Unblock the Notifications
