ఐటిఎఫ్‌ ఫైనల్‌లో సానియా గెలుపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన సానియామీర్జా జివికె ఐటిఎఫ్‌ ఉమెన్స్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ఫైనల్‌లో విజయం సాధించింది.

ఆదివారం ఉదయం లాల్‌ బహదూర్‌ స్టేడియంలోని శాప్‌ టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరిగినఫైనల్‌ మ్యాచ్‌లో ఆమె సునాయస విజయం సాధించింది. సానియా ఉజ్బెకిస్థాన్‌ క్రీడాకారిణిని రెండు వరుససెట్లలో 6-1, 6-2 స్కోరుతో గెలిచింది. ఆసియా క్రీడలకు సిద్ధం కావడమే తన ముందున్న కర్తవ్యవమని సానియామీర్జా అన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+