కాశ్మీర్‌లో 12 మంది హత్య- గ్రిడ్‌పై దాడి
జమ్మూ: కతువా జిల్లా హీరానగర్ ప్రాంతంలో వెళ్తున్న వాహనాలపైమిలిటెంట్లు కాల్పులు జరపడంతో మంగళవారం ఉదయం 12 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో మూడో దశ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలోమిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు.
కతువా జిల్లాలోని హీరానగర్‌లోని పవర్ గ్రిడ్‌స్టేషన్‌పై కూడా మిలిటెంట్లు దాడి చేశారు. ఆత్మాహుతి దళ సభ్యులుగా భావిస్తున్నవారు మంగళవారం ఉదయం గం.6.45 నిమిషాలకు ఈ దాడి జరిపారు. ప్రాణ నష్టం సంభవించిన సమాచారమేదీ ఇప్పటి వరకు లేదు.












Click it and Unblock the Notifications
