For Daily Alerts
సల్మాన్ ఖాన్ పై పోలీస్ ఆంక్షలు
ముంబయ్‌ః దురుసుగా డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణం బలిగొన్న కేసులోవిచారణ పూర్తయ్యే వరకు పాస్ పోర్టు స్వాధీనం చేయాల్సిందిగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ను పోలీసులు ఆదేశించారు. వ్యక్తిగతంగా కానీ, షూటింగ్ నిమిత్తంగా కానీ సల్మాన్‌ఖాన్ విదేశాలకు వెళ్ళాలంటే ఇకమీదట పోలీసుల అనుమతి తీసుకోవలసి వుంటుంది.
Story first published: Friday, October 4, 2002, 23:53 [IST]