అంగీకారానికొచ్చిన కాంగ్రెస్, పిడిపి
న్యూఢిల్లీ: కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటుకు దాదాపు మార్గం సుగమమైంది. శనివారం న్యూఢిల్లీలో పిడిపి నేత ముఫ్తీ మహమ్మద్ సయిద్, కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్ లు జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఇరుపక్షాలు ఒక ఒప్పందానికొచ్చినట్లు అర్జున్ సింగ్ విలేకరులకు చెప్పారు.












Click it and Unblock the Notifications
