వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాసవి డైరెక్టర్‌కు గుండెపోటు
హైదరాబాద్:
అరెస్టయిన
వాసవీ
కో
ఆపరేటివ్
బ్యాంక్
డైరెక్టర్లలోఒకరైన
అశోక్
కుమార్‌కు
గుండెపోటు
వచ్చింది.
దీంతో
ఆయనను
ఉస్మానియా
ఆస్పత్రిలో
చేర్పించారు.
బినామీ పేర్లతో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించని 13 మంది డైరెక్టర్లను పోలీసులుఅరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని రిమాండ్ చేస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. తాము తీసుకున్నఅప్పులు తిరిగి చెల్లిస్తామని డైరెక్టర్లు అంటున్నారు. బంధువులపేర్లతో 3 కోట్ల 30 లక్షల రుణాలు తీసుకున్న ఆర్యవైశ్య మహాసభ నాయకుడు రాజమౌళి గుప్తా తాను ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పారు.
Story first published: Saturday, March 15, 2003, 23:53 [IST]