Home
Posted on 08-11-03
గౌహతి: న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ముందు 226 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కష్టాల్లో పడ్డట్లు అనిపించినప్పటికీ ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరును సాధించగలిగింది. న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 181 పరుగులు మాత్రమే సాధించగలిగింది. బేవాన్ మాత్రమే ఆస్ట్రేలియా బౌలింగ్‌కు నిలదొక్కుకోగలిగాడు 84 పరుగులతో బేవాన్ ఆజేయంగా నిలిచాడు.












Click it and Unblock the Notifications
