Home

Posted on 25-11-03

గుజరాత్‌: 12 మందికి జీవితఖైదు

అహ్మదాబాద్‌: గోద్రా మారణకాండ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఘోడాసర్‌ ప్రాంతంలో 14 మంది ముస్లింలను చంపిన కేసులో నడియాడ్‌సెషన్స్‌ కోర్టు 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో ముగ్గురికి రెండేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది.

ఈ కేసులో సెషన్స్‌ కోర్టు జడ్జిసి.కె. రాణే సోమవారం 15 మందిని దోషులుగా నిర్ధారించారు.వీరికి మంగళవారం శిక్షను ఖరారు చేశారు. మరో 15 మందికి కేసును నుంచివిముక్తి లభించింది. ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+