25న మైసూరా టిడిపిలో చేరిక
హైదరాబాద్: ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని నక్సలైట్లకుఅప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని ప్రతిపక్షాలు ఎటు తీసుకుపోవాలనుకుంటున్నాయని ఆయన అడిగారు. నక్సలైట్ల సాయుధ గెరిల్లా జోన్ ఏర్పాటువిషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంటింటికి పోలీసులను పెడతామా అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో ఒక ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు.












Click it and Unblock the Notifications