మళ్లీఅధికారం మాదే: చంద్రబాబు
కీలక సమయాల్లోప్రభుత్వ ప్రతినిధిగా స్పందించేలా ఎన్నికల నిబంధనలు సడలించాలనికోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని చెప్పారు. రైతులు, ప్రజలకోసం అవసరమైతే చివరి ప్రయత్నంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేఅంశాన్ని పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారు. క్వింటాలు మిర్చికి గిట్టుబాటుధర ఇవ్వాలని మంత్రి మండలి ఎప్పుడో నిర్ణయించిందని, ఎస్టీసీ,మార్క్‌ఫెడ్‌ల ద్వారా వీలున్నంత వరకు కొనుగోలు చేయించాలినికేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. వీటిని అధికార యంత్రాంగంతోసమర్ధవంతంగా అమలు చేయాలంటే ఎన్నికల సంఘం కోడ్‌నుఅడ్డు పెడుతూ తమను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications