జయేంద్ర సరస్వతిబెయిల్‌పై విచారణ వాయిదా
చెన్నై: ఒకహత్య కేసులో అరెస్టయిన కంచి పీఠాధిపతిజయేంద్ర సరస్వతి బెయిల్ పిటిషన్‌నుమద్రాస్ హైకోర్టు బుధవారానికి వాయిదావేసింది. జయేంద్రసరస్వతిని జైలుకుపంపించకుండా గృహనిర్భంధంలోఉంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదీలేనిదీ కనుక్కోవలసిందిగా మద్రాస్ హైకోర్టుశుక్రవారంనాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌నుఆదేశించింది.
జయేంద్రసరస్వతి బెయిల్‌పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఆర్. బాలసుబ్రమణియమ్‌ఈ మేరకు ఆదేశించారు. కోర్టు ఆదేశాలతరువాత హిందూ మునాని మద్దతుదార్లకు,ద్రవిడ ఖజగమ్ మద్దతుదార్లకుమధ్య కొద్దిపాటి గొడవలు జరిగాయి. పోలీసులుపరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.కంచి మఠానికి చెందిన వ్యక్తులనుడిఎంకె కార్యకర్తలు కోర్టు ఆవరణనుంచి తరిమివేశారు.












Click it and Unblock the Notifications