కంచి స్వామి అరెస్టుపైపెద్ద ఎత్తున నిరసన
హైదరాబాద్: కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగానిరసన ప్రదర్శనలు జరిగాయి.హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్దపుష్పగిరి పీఠాధిపతులు రోడ్డుపైబైటాయించి కొంతసేపు ట్రాఫిక్‌కుఅంతరాయం కలిగించారు.
విశాఖపట్నం,హన్మకొండ, సామర్లకోట,హిందూపురంలలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపికార్యకర్తలు నిరసన ప్రదర్శనలుచేశారు. హైదరాబాద్‌లో ఐదుగురుపీఠాధిపతులు ముఖ్యమంత్రినికలుసుకోడానికి సచివాలయం వెళ్ళారు. ఈలోపేసచివాలయం వద్దకు చేరుకున్నకార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా వారురాళ్ళు రువ్వారు. దానితో ఉద్రిక్తత చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications