ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రంపైఒత్తిడి: వైయస్
మహబూబ్‌నగర్:షెడ్యూల్డ్ కులాల ( ఎస్‌సి) రిజర్వేషన్లవర్గీకరణకు కేంద్ర ప్రభుత్వంపైఒత్తిడి తెస్తానని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి మాదిగలకుహామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోఆయన శుక్రవారంనాడు బీమామొదటి దశ ప్రాజెక్టుకుశంకుస్థాపన చేశారు.
నీటిపారుదల ప్రాజెక్టులకు తానుశంకుస్థానలు చేస్తుంటేతెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లోరైళ్లు పరిగెడుతున్నాయని ఆయన ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలోవ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీయాబై ఐదు వేల కోట్ల రుణాలు తెచ్చి నీటిపారుదల ప్రాజెక్టులకు ఏ మాత్రం ఖర్చుచేయలేదని, ప్రచారానికే కోట్లాదిరూపాయలు ఖర్చు చేసిందని ఆయనఅన్నారు. బీమా మొదటి దశప్రాజెక్టుకు ఎనిమిది వందల పన్నెండు కోట్లరూపాయలు ఖర్చవుతాయి. దత్తత జిల్లాఅయిన మహబూబ్‌నగర్‌లోతెలుగుదేశం పార్టీ ఒక్క ప్రాజెక్టునుకూడా చేపట్టకపోవడం శోచనీయమనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications