భూముల పరిశీలనకమిటీ చైర్మన్‌గా కోనేరు

హైదరాబాద్‌:ప్రభుత్వ భూముల పరిశీలన కమిటీ చైర్మన్‌గామున్సిపల్‌ శాఖ మంత్రి కోనేరు రంగారావునియమితులయ్యారు. ఉపాధ్యక్షుడుగామరో మంత్రి రెడ్యానాయక్‌వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆరునెలల్లోగాప్రభుత్వానికి నివేదిక సమర్పించవలసిఉంది.

కమిటీ సభ్యులుగాసీనియర్‌జర్నలిస్టు పొత్తూరివెంకటేశ్వరరావు, మాజీ ఐఎఎస్‌ అధికారిటి గోపాలరావు తదితరులు సభ్యులుగాఉంటారు. ్రపభుత్వ మిగులు భూములనుగుర్తించడం, ఎవరెవరికి పంపిణీ చేయాలోసూచించడం ఈ కమిటీ విధులు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+