డిసెంబర్‌లోనేతెలంగాణ రాష్ట్రం: నరేంద్ర జోస్యం
న్యూఢిల్లీ: కర్నాటకమాజీ ముఖ్యమంత్రి ఎస్. ఎం. కృష్ణ శనివారంనాడా మహారాష్ణ్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.ఇప్పటివరకు మహారాష్ట్ర గవర్నర్‌గాఉన్న మహ్మద్ ఫాజల్ పదవీకాలం శుక్రవారంతోపూర్తి కావడంతో ఆయన స్థానంలో కృష్ణగవర్నర్‌గా నియమితులయినట్టు రాష్ట్రపతిభవన్ అధికార ప్రతినిధి ఒకరు పిటిఐకివెల్లడించారు.
మాజీముఖ్యమంత్రి గవర్నర్‌గా నియమితులు అయిన వారిలో కృష్ణ రెండవవారు.ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిసుశీల్‌కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్‌గవర్నర్‌గా నియమితులయినవిషయం తెలసిందే. గత లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోకృష్ణ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీసంకీర్ణ కూటమి రెండవ సారి అధికారంలోకివచ్చింది.











Click it and Unblock the Notifications
