వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడలోహోంగార్డు ఆత్మహత్యాయత్నం

By Staff
|
Google Oneindia TeluguNews

కాకినాడ:తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని పోలీసుసూపరింటిండెంట్‌ (యస్‌పి) కార్యాలయంవద్ద ఒక హోం గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రస్తుతంకాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

మురళీకృష్ణఅనే హోం గార్డు ఒంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇదిగమనించినవారు అతన్ని బోర్లా పడేసిఇసుకలో దొర్లించి మంటను ఆర్పారు.అనంతరం అతడిని ఆస్సత్రికితరలించారు.కృష్ణాపుష్కరాల సందర్భంగా తమకుసరైన భోజన, ఇతర వసతులుకల్పించలేదని ఆరోపిస్తూ మురళీకృష్ణమిగతా హోంగార్డులతో కలిసి రాస్తారోకోచేశాడు. ఈ సంఘటనపై విచారణ జరిపించిమురళీకృష్ణను ఉద్యోగం నుంచితొలగించారు. తిరిగి తనను చేర్చుకోవాలనికోరుతూ అతను ఎస్‌పి ఆఫీసు చుట్టూతిరిగాడు. ఎంతకూ తనకు సానుకూలస్పందన రాకపోవడంతో ఈఘాతుకానికి పాల్పడ్డాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X