రవి హత్య కేసులోసిబిఐ బాబును ప్రశ్నించాలి: జెసి
హైదరాబాద్:పరిటాల రవీంద్ర హత్య కేసులోతనను సిబిఐ విచారణ జరపదలిస్తేతాను సహకరిస్తానని, అయితే పరిటాలహత్య కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుడుచంద్రబాబు నాయుడిని కూడాసిబిఐ విచారించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రిజెసి దివాకరరెడ్డి శనివారంవిజయనగరంలో వ్యాఖ్యానించారు. జెసి దివాకరరెడ్డిచేసిన ప్రకటననుతెలుగుదేశం నాయకులు ఖండించారు. దివాకరరెడ్డిధోరణి చూస్తుంటేఆయన పరిటాల కుటుంబ సభ్యులేఆయనను చంపించారు అనే విధంగాఉందని వారు ఆక్షేపించారు. కాగా పరిటాలరవి మృత దేహానికి మరోసారి పోస్టుమార్టం జరిపించాలని సిబిఐనిర్ణయించినాఅందుకు తాము అంగీకరించబోమని పరిటాలకుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications