కోచి వన్డేకుముషారఫ్‌నో, వైజాగ్ వచ్చే అవకాశం
న్యూఢిల్లీ:భారత్-పాక్‌ల కోచి వన్‌డేకు హాజరు కాలేననిపాకిస్ధాన్ అధ్యక్షుడు ముషారఫ్‌మంగళవారం స్పష్టం చేశారు.ఉభయ దేశాల మధ్య సామరస్యం పెంచేలక్ష్యంతో క్రికెట్ దౌత్యం చేయాలనుకుంటున్నముషారఫ్ టెస్ట్ మ్యాచ్‌లో కొంత భాగంచూసే కంటే వన్డే మ్యాచ్ చూడాలన్నఅభిలాషను ముషారఫ్ వ్యక్తం చేశారు.ఏప్రిల్ రెండు నుంచి 17 వరకు వన్డేలుజరుగనున్నాయి. ఏప్రిల్ ఐదున ముషారఫ్‌విశాఖపట్నంలో జరుగనున్న మ్యాచ్‌కుహాజరయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.విచిత్రమేమింటంటే ఏప్రిల్ రెండునముషారఫ్‌కు ముఖ్యమైన అపాయింట్‌మెంట్లు ఉండగా, మన్మోహన్ సింగ్‌కుఆరోజు వీలు చేసుకునే అవకాశముంది. ఏప్రిల్‌ఐదున వైజాగ్ వన్డే రోజున మన్మోహన్‌సింగ్‌కు ముఖ్యమైన పనులు ఉండగాముషారఫ్ ఆ రోజు ఫ్రీ. మన్మోహన్ సింగ్ తీరికచేసుకుంటే వైజాగ్ వన్డే చరిత్రాత్మకమవుతుంది.












Click it and Unblock the Notifications
