పెనుగొండకాంగ్రెస్ అభ్యర్ధి శ్రీరాములు
హైదరాబాద్:పెనుగొండ నియోజకవర్గం ఉపఎన్నికకుకాంగ్రెస్ అభ్యర్ధిగా బోయ శ్రీరాములుఎంపికయ్యారు. పరిటాల హత్య కేసులోప్రధాన నిందితుడైనమద్దలచెరువు సూరి భార్య గంగులభానుమతి చివరి నిముషం వరకుటికెట్ కోసం ప్రయత్నించినా ఆమెకునిరాశే మిగిలింది. శ్రీరాములు గుట్టూరు గ్రామసర్పంచ్‌గా ఉన్నారు. బుధవారంఉదయం ఉత్తరాంధ్ర పర్యటనకువెళ్ళిన ముఖ్యమంత్రి మధ్యాహ్నంహైదరాబాద్‌కు తిరిగివచ్చిన వెంటనేపెనుగొండ కాంగ్రెస్ అభర్ధిని ఖరారుచేశారు. గాంధీభవన్‌లో పిసిసిఅధ్యక్షుడు కె.కేశవరావుతోసమావేశమై శ్రీరాములు పేరునుఖరారు చేశారు. టికెట్ ఆశించినభానుమతి, గంగాధర్‌లు శ్రీరాములుపేరును బలపరిచారు. అయితే గంగులభానుమతికి టికెట్ రాని నేపధ్యంలోఆమె అనుచరులు హింసాకాండకు పాల్పడేఅవకాశ మున్నందున పెనుగొండనియోజవర్గంలోని కొన్ని గ్రామాలకు అదనపుపోలీసు బలగాలను తరలించారు.












Click it and Unblock the Notifications