రెండో రోజుకు సమ్మె: 27న పరిష్కారం
తిరుపతిలోని రుయా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో విశాఖపట్నంలోని కెజిహెచ్ ఆస్పత్రిలో వైద్యసేవలకు విఘాతం కలుగుతోంది. కాగా విజయవాడలోని దంత కళాశాలకు చెందిన జూనియర్ డాక్టర్లు మాత్రం విధులకు హాజరయ్యారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని వారు చెప్పారు. తాము కూడా సమ్మెలోకి దిగుతామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
