ఆర్టీసికి రాయితీల సొమ్ము భర్తీ చేస్తాం: వైయస్
నెల్లూరు: నెల్లూరు జిల్లా వాకాడు వద్ద నిర్మిస్తున్న స్వర్ణముఖి నీటి పారుదల ప్రాజెక్టుపై బహిరంగ చర్చ నామమాత్రంగా జరిగింది. గంటా 15 నిమిషాల్లోనే బహిరంగ చర్చ ముగిసింది. ఆదివారంనాడు జరిగిన ఈ బహిరంగ చర్చను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది.
ప్రాజెక్టు నిర్మాణ స్థలంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతినిధి ప్రభాకర్ అభ్యంతరం తెలియజేశారు. ఈ అభ్యంతరాన్ని ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు సీతాపతిరావు తోసిపుచ్చారు. స్వర్ణముఖి ప్రాజెక్టును వాకాడు వద్ద నిర్మించాలని నిర్ణయించడం వెనక రాజకీయ కారణాలున్నాయని ప్రభాకర్ విమర్శించారు. వచ్చేవారం సోమశిలపై బహిరంగ చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications