వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవ్వ, బిజెపిని నమ్ముతారా? టిఆర్‌ఎస్‌కు సిపిఐ చురక

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: మతతత్వ పార్టీ అయిన బిజెపిని తెలంగాణ రాష్ట్ర సమితి నమ్ముకోవడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శనివారం వరంగల్‌లో వ్యాఖ్యానించారు. ఒక్క ఓటు- రెండు రాష్ట్రాలు నినాదంతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన బిజెపి, ఇప్పుడు మరోసారి మాయోపాయం చేస్తోందని ఆయన విమర్శించారు. ద్వంద్వ పదవుల విషయంలో సోనియా గాంధీ రాజీనామా చేయవలసిన అవసరం లేదని, ఈ సమస్యపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వివాదాలకు తావు ఇవ్వకుండా సోనియా గాంధీ రాజీనామా చేయడం మంచిదేనని నారాయణ అన్నారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X