వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ పాస్‌పోర్టు తయారీ ముఠా పట్టివేత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నకిలీ పాస్‌పోర్టులు తయారు చేసి అందిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 17 నకిలీ పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక సంస్థ ముసుగులో వీరు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరు అందజేసిన నకిలీ పాస్‌పోర్టులు ఐయస్‌ఐ ఏజెంట్లకు కూడా అందుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నకిలీ పాస్‌పోర్టులతో ఇద్దరు ఐయస్‌ఐ తీవ్రవాదులు పారిపోయి వుంటారని కూడా అనుమనిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X