వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియా అభివృద్ధి బ్యాంకు సమావేశాలో నిరసనలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆసియా అభివృద్ధి బ్యాంకు సమావేశాలు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బుధవారం ఉదయం ప్రాంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో 60 దేశాలకు చెందిన ఆర్ధిక మంత్రులు, దాదాపు 2,500 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశాలపై నిరసన వ్యక్తమవుతోంది. వివిధ దేశాల నుంచి నిరసనకారులు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. నిరసనకారులతో ఎడిబి అధ్యక్షుడు సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X