వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ కేసు: అపోలో ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిజెపి దివంగత నేత ప్రమోద్‌ మహాజన్‌ కుమారుడు రాహుల్‌ మహాజన్‌ మాదక ద్రవ్యాల దుర్వినియోగం కేసులో ఢిల్లీ పోలీసులు అపోలో ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోద చేశారు. కోర్టు ఆదేశం మేరకు పోలీసులు అపోలో ఆస్పత్రి వైద్యులపై, యాజమాన్యంపనై ఐపిసి 182వ సెక్షన్‌ కింద దక్షిణ ఢిల్లీలోని సరితా విహార్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అపోలో ఆస్పత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయాన్ని దక్షిణ జిల్లా అదపు డిప్యూటీ పోలీసు కమీషనర్‌ సంజయ్‌ కుమార్‌ ధృవీకరించారు. దర్యాప్తు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అపోలో యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అదనపు ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కామిని లావూ గురువారంనాడు పోలీసులను ఆదేశించారు. సంబంధిత పత్రాలను, నివేదికలు స్వాధీనం చేసుకోవడానికి కూడా కోర్టు పోలీసులకు అధికారం ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X