రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జంధ్యాల

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జె. హరినారాయణ నేడు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి టికె దివాన్‌ ఈనెల 31 న పదవీ విరమణ చేయనున్నారు. 1971 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి అయిన జంధ్యాల హరినారాయణ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. టికె దివాన్‌ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో రెండేళ్ళ పాటు ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+