వైయస్ పర్యటనలతో ఒరిగిందేమీ లేదు: బాబు

రాజమండ్రి: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టరులో తిరగడం తప్ప దాని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించుకుని ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జల్లా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, ఈ విషయం తన పర్యటనలో స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు. పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+