ఎయిమ్స్‌లో ప్రధాని మన్మోహన్‌కు శస్త్ర చికిత్స
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ శనివారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించి సమస్యలతో ప్రధాని బాధపడుతున్నారు.
ప్రధాన మంత్రికి ప్రొస్టేటిక్ హైపర్‌థెరపీ శస్త్రచికిత్స జరిగినట్లు ప్రధానని మీడియా సలహాదారు సంజయా బరూ తెలిపారు. 75 ఏళ్ల మన్మోహన్ సింగ్ శనివారం ఉదయం 6 గంటలకు ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం ఉదయం 9 గంటల వరకు ప్రధానికి శస్త్రచికిత్స జరిగింది.












Click it and Unblock the Notifications
