నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుపతి: తిరుమలలో ఈ సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తిరుమల మొత్తం బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. లక్షలాది భక్తులు విచ్చేసే ఈ ఉత్సవాలకు టిటిడీ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.

ఈ ఉత్సవాలకు సగటున రోజుకు 80 వేల మంది హాజరవుతారని, అందరూ సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించడం అసాధ్యమని, అంతా సహకరించాలని టిటిడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కోరారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరుకాకపోతేనే మంచిదని ఆయన అన్నారు. సిసి కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+