మీడియాపై భూమిక చిందులు


Bhumikaహైదరాబాద్: ప్రముఖ సినీనటి భూమిక మీడియాపై చిందులు తొక్కారు. సెల్ ఫోన్లు ఆఫ్ చేయాలని మీడియా ప్రతినిధులను ఆదేశించారు. మీడియా ప్రతినిధులపై ఆమె చిర్రుబుర్రులాడారు. సినీ ప్రమోషన్ కార్యక్రమంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.

కార్యక్రమం జరుగుతుండగా ఒక జర్నలిస్టు సెల్ ఫోన్ మోగింది. దాంతో భూమిక అసహనం ప్రదర్శిస్తూ - సెల్ ఫోన్లు స్విచాఫ్ చేయాలని, లేదంటే బయటకు వెళ్లాలని కసురుకున్నారు. దీంతో జర్నలిస్టులు షాక్ తిన్నారు. ఈ సినిమాలో భూమికది జర్నలిస్టు పాత్ర కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+