నందిగ్రామ్ పై వెనక్కి తగ్గిన బుద్ధదేవ్

ప్రభుత్వానికి మార్చిలో కాల్పులు జరపాలనే ఆలోచనే లేదని, అయితే ప్రతిపక్షం కారణంగా పరిస్థితి కాల్పులకు దారితీసిందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వమూ ప్రజలను పోలీసులచే చంపిచాలని అనుకోదని ఆయన చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా నందిగ్రామ్ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేసేందుకే ఇక్కడకు వచ్చానని తెలిపారు. పక్కనున్న హల్దియా మాదిరిగా నందిగ్రామ్‌ను పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించిందని అన్నారు.












Click it and Unblock the Notifications