మరోసారి దేవేందర్ తెలంగాణ గళం

తెలంగాణపై తాము స్వేచ్ఛగా మాట్లాడుతామని, ప్రజల మనోభావాలను గుర్తిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకుండా వైయస్ రాజశేఖర రెడ్డి కోట్లు దిగమింగుతున్నారని ఆయన విమర్శించారు. కమీషన్ల కోసమే 3500 కోట్ల రూపాయలతో ఎల్లంపల్లి నుంచి హైదరాబాదుకు నీళ్లు తరలించే పథకాన్ని ముఖ్యమంత్రి చేపట్టారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications