పవన్ రెండో పెళ్లి కేసు విచారణ వాయిదా

పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకున్నట్లు సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. పోలీసుల నివేదికను సమర్థిస్తున్నట్లు కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే పిటిషన్ వేసుకోవచ్చునని నందినికి కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే నందిని పిటిషన్ దాఖలు చేయలేకపోయారు. ఆమె పిటిషన్ వేసిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుంది.












Click it and Unblock the Notifications
