తెలంగాణ సొంత వ్యవహారం: మొయిలీ

తెలంగాణ అంశం కాంగ్రెస్ సొంత వ్యవహారమని, ఈ సమస్యను తాము పరిష్కరించుకుంటామని వీరప్ప మొయిలీ అన్నారు. తెలంగాణ అంశం సోనియా మనసులో ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపై గత కొంతకాలంగా కాంగ్రెసు పార్టీలో దుమారం రేపుతోంది. తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications