వైయస్ ఆకాశాన్నైనా ఇస్తానంటారు: బాబు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. రైతుల పరిస్థితి దీనాతిదీనంగా తయారైందని ఆయన అన్నారు. జిమ్ టెక్స్, మిడ్ నెట్ కంపెనీలు వైయస్ రాజశేఖర రెడ్డి బినామీ కంపెనీలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఫ్లైఓవర్ కూలడానికి కారణమైన గామన్ ఇండియా చేతనే ముఖ్యమంత్రి తన సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మింపజేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో 115 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు.












Click it and Unblock the Notifications