రాజశేఖర్ పై దాడి: ఆరుగురికి రిమాండ్

ఆ ఆరుగురికి కోర్టు ఈ నెల 5వ తేదీ వరకు జ్యుడిష్యల్ రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు హైదరాబాదులోని చంచల్ గుడా జైలుకు తరలించారు. రాజశేఖర్ పై దాడి కేసులో ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. చిరంజీవికి రాజకీయానుభవం లేదని, చిరంజీవి పార్టీ పెడితే తాను చేరబోనని రాజశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో అన్నారు. దీంతో చిరంజీవి అభిమానులు భీమడోలు నుంచి హైదరాబాదు వచ్చి ఇంటికి వెళ్తుండగా రాజశేఖర్ కారుపై దాడి చేశారు.












Click it and Unblock the Notifications