కెసిఆర్ వద్ద రహస్య ఎజెండా: విక్రమార్క

హైదరాబాద్: తమకు అభివృద్ధి చెందిన తెలంగాణయే కావాలని కాంగ్రెస్ జూనియర్లు అన్నారు. వారు ఆదివారంనాడు అబిద్ రసూల్ ఖాన్ నివాసం సమావేశమయ్యారు. మతకలహాలను రెచ్చగొట్టడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు రహస్య ఎజెండాను అమలు చేయబోతున్నారని ఎమ్మెల్సీ భట్టి విక్రమార్క సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ విషయమై నిఘా వేసి ఉంచాలని ముఖ్యమంత్రి కోరుతామని ఆయన చెప్పారు.

అధికారం కోసం చంద్రశేఖర రావు ఎంతకైనా తెగిస్తారని, మతకల్లోలాలను రెచ్చగొట్టే రహస్య ఎజెండా చంద్రశేఖర రావు వద్ద ఉందని ఆయన అన్నారు. మతకల్లోలాలు రెచ్చగొట్టి ప్రభుత్వం మీదికి, ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి మీదికి నెట్టేందుకు చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+