నక్సల్స్ బూచి సరి కాదు: వెంకయ్య

చిన్న రాష్ట్రాలకు నక్సల్స్ సమస్యకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాము అభివృద్ధి పథంలో నడుస్తున్నామనే ముఖ్యమంత్రి ప్రకటనను ఆయన ఖండించారు. తెలంగాణపై కాంగ్రెస్ కు స్పష్టమైన వైఖరి లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తలా ఓ రకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వాయిదా వేయడానికే ముఖ్యమంత్రి కమిషన్ల మాట ఎత్తుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications