రాజ్యసభకు మళ్లీ ఎల్యయ్య, టిఎస్సార్

మరో ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రరావు, ఆదిశేషగిరిరావుల పేర్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్రం నుంచి ఒక మహిళను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఈ కారణంగా కమలకుమారికి అవకాశం దక్కవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications