అసెంబ్లీ నుంచి కిషన్ రెడ్డి సస్పెన్షన్

తెలంగాణపై తక్షణ చర్చను చేపట్టాలని కోరుతూ కిషన్ రెడ్డి సభ సమావేశం కాగానే వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయినా కిషన్ రెడ్డి పట్టు వీడలేదు. ప్లకార్డు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు.












Click it and Unblock the Notifications