సోనియా రాష్ట్ర పర్యటన కొద్ది సేపట్లో

రాష్ట్రానికి చేరుకోనున్న సోనియాగాంధీ తొలుత రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి పుష్కరం ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం ఆమె జగ్గంపేట బహిరంగ సభలో పాల్గొననున్నారని వారు చెప్పారు.
అలాగే ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ చేరుకుని రాజీవ్‌గాంధీ పేరిట నెల కొల్పిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని వారు తెలిపారు












Click it and Unblock the Notifications