అకాల వర్షాలు: 300 కోట్ల పంట నష్టం

అంతేకాకుండా ఈ వర్షాలు ఏడుగురి ప్రాణాలు కూడా తీశాయి. కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా, ప్రకాశం జిల్లాలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మృతి చెందారు. వర్షాలతో మిర్చి రైతులకు ఆపారనష్టం వాటిల్లింది. పసువు, వేరుసెనగ, మొక్కజొన్న, పొగాకు, కంది పంట రైతులు కూడా నష్టపోయారు.












Click it and Unblock the Notifications