పదవ తరగతి విద్యార్థుల ఇక్కట్లు

హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షల వల్ల, పలు వీధుల్లో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు తగిన సమయంలో చేరుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కున్నారు. పరిస్థితిని గమనించిన విద్యాశాఖ కమీషనర్ ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12,81489 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. హాల్ టికెట్లు అందని 10 వేల మంది విద్యార్థులకు మే 10వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు తెస్తే డిబార్ చేస్తామని విద్యార్థులను అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications