వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణకు కాంగ్రెసే అడ్డంకి: గద్దర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇదే అదునైన సమయమని, 2009 లోగా తెలంగాణ ఏర్పాటు కాకపోతే భవిష్యత్తుల్లో తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణ కళాకారులు పాట పాడుతున్న సమయంలోనే, పాట పూర్తయ్యే లోపే తెలంగాణ ఏర్పాటుకు అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని బిజెపి జాతీయ కార్యదర్శి సి హెచ్ విద్యాసాగరరావు ఆరోపించారు.
Comments
Story first published: Tuesday, March 25, 2008, 12:26 [IST]