ధర్నాలో చంద్రబాబు, రాఘవులు

హైదరాబాదులో ఇందిరా పార్కు వద్ద తెలుగుదేశం, సిపియం నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో నారా చంద్రబాబునాయుడు, టి. దేవేందర్ గౌడ్, రోజా, సిపియం నాయకుడు బి.వి. రాఘవులు, సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధరలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబుతో సహా పలువురు నాయకులు విమర్శించారు.












Click it and Unblock the Notifications