ఢిల్లీకి చేరుకున్న బీజింగ్ ఒలింపిక్ జ్యోతి

న్యూఢిల్లీ: బీజింగ్ ఒలింపిక్ జ్యోతి గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. పాకిస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో ఈ జ్యోతిని గట్టి బందోబస్తు మధ్య ఈ జ్యోతిని ఇక్కడకు తీసుకొచ్చారు. జ్యోతి ఇక్కడకు చేరుకున్న వెంటనే ఆర్మీ వాహనంలో వందలాది మంది భద్రాతా సిబ్బంది బందోబస్తు మధ్య ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. ఈ రోజు భారత్‌లో ఒలింపిక్ జ్యోతి రేలే జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ జ్యోతిని ఎక్కడకు తీసుకెళుతున్న సంగతి వెల్లడికాలేదు. ఈ జ్యోతి ప్రపంచ రిలేకు అడుగడుగునా టిబెట్ నిరసనకారులు, మానవహక్కుల సంస్థలకు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌ టిబెటియన్లు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జ్యోతి రిలే నిరాటంకంగా సాగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+