హైదరాబాద్: గుంటూరు మిర్చి యార్డులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రమైనది కావడంతో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, ఫైర్ సర్వీసెస్ డిజిపి లతో అత్యవసర సమావేశం జరిపారు.
ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నందువల్ల జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.